web design

Monday 12 May 2014

సీమాంధ్రలో ఎవరికెన్ని మున్సిపాలిటీలు?

సీమాంధ్రలో మొత్తం 92 మునిసిపాలిటీలున్నాయి. సీమాంధ్రలో 92 మున్సిపల్ స్థానాలకు గానూ తెలుగుదేశం పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 20, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు.


జిల్లాలు
టిడిపి
వైకాపా
కాంగ్రెస్
ఇతరులు
శ్రీకాకుళం(4)
2
2
0
0
విజయనగరం(4)
3
1
0
0
విశాఖపట్టణం(2)
 2
 0
 0
 0
తూర్పుగోదావరి(10)
 9
 0
 0
 1(టై)

పశ్చిమగోదావరి(8)
 8
 0
 0
 1(హంగ్)
కృష్ణా(8)
 5
 3
 0
 0

గుంటూరు(12)
 11
 1
 0
 0
ప్రకాశం(6)
 4
 1
 0
 1(హంగ్)
నెల్లూరు(6) 

 2
 2
 0
 2(టై)
చిత్తూరు(6)
 3
 2
 0
 1(టై)
కడప(7)
 4
 3
 0
 0
కర్నూలు(8)
 3
 5
 0
 0
అనంతపురం(11)
 10
 1
 0
 0

No comments:

Post a Comment